Header Banner

నెలకు రూ.2,50,000 జీతంతో ఉద్యోగాలు! అర్హతలు ఇవే! వెంటనే అప్లై చేసుకోండి!

  Mon Feb 17, 2025 07:00        Employment

నిరుద్యోగులకు తీపికబురు. ఏంటని అనుకుంటున్నారా.. ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.హైదరాబాద్‌లో వివిధ పోస్టులకు ఖాళీలు ఉన్నాయి. జాబ్ కోసం చూసే వారికి ఇది అదిరిపోయే అవకాశం అని అనుకోవచ్చు. ఇంతకీ ఈ జాబ్స్‌కు అర్హతలు ఏంటివి? జీతం ఎంత ? వంటి అంశాలను మనం ఒకసారి తెలుసుకుందాం. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోని ఎన్ఐఆర్‌‌డీపీఆర్‌లో కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 

 

ఇది కూడా చదవండి: డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

జాబ్ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే.. ఎన్ఐఆర్‌డీలో మొత్తంగా చూస్తే 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో అసోసియేట్ ప్రొఫెసర్ కోసం 2 ఖాళీలు ఉన్నాయి. ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం 9 ఫోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ జాబ్స్‌కు పలు అర్హతలు ఉన్నాయి. ముఖ్యంగా సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, పీహెచ్‌డీ చేసి.. అనుభవం ఉన్న వారు అర్హులు. జీతం విషయానికి వస్తే.. అసోసియేట్ ప్రొఫెసర్‌ పోస్ట్‌కు రూ. 1,20,000 జీతం వస్తుంది. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్‌కురూ.2.5 లక్షల జీతం ఉంది. వేతనానికి ట్రావెల్ ఖర్చులు అదనంగా చెల్లిస్తారు. అప్లై చేసుకోవడానికి ఈరోజే చివరి తేదీ. http://career.nirdpr.in/ వెబ్‌సైట్ ద్వారా మీరు జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు కలిగిన వారు వెంటనే అప్లై చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మోదీ - ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్‌కు భారీ షాక్! మరికొన్ని దేశాలకు కూడా..

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.ఈ తప్పు చేస్తే డబుల్‌ టోల్‌ చెల్లించాల్సిందే.!

 

జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Employment #Jobs #Hyderabad #Hyd